Cricketer Parthiv patel announces his retirement.
Parthiv patel in all formats of cricket.
#Bcci
#SouravGanguly
#Parthivpatel
#Teamindia
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌తో 35 ఏళ్ల పార్థీవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ పోస్ట్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. దాదా సారథ్యంలోనే పార్థీవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.